యోగి వేమన విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
}}
'''యోగి వేమన విశ్వవిద్యాలయం''' , ఆంధ్రప్రదేశ్ లోని [[కడప]] లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] అనుబంధ కళాశాలగా గుర్తించబడేది.
ఇది [[కడప]] నుండి [[పులివెందుల]] వెళ్ళే మార్గంలో [[మిట్టమీదపల్లె]] పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.
==విభాగాలు==
ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది.