"కొసరాజు రాఘవయ్య చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

{{విలీనం|కొసరాజు రాఘవయ్య}}
'''ఈ వ్యాసాన్ని ఇంకా శుద్ది పరచాలి'''
{{Infobox actor
[[బొమ్మ:Kosaraju.JPG|right]]
| bgcolour =
| name = కొసరాజు
| image = Kosaraju.JPG|
| imagesize =
| caption =
| birthdate = {{birth date|1916|09|03}}
| location =[[పొన్నెకల్లు]] గ్రామము <br>[[తాడికొండ]] మండలం<br>[[గుంటూరు జిల్లా]]
| height =
| deathdate = {{death date and age|1986|10|27|1916|09|03}}
| deathplace =
| yearsactive = 1916–1986
| birthname = కొసరాజు రాఘవయ్య చౌదరి
| othername =
| homepage =
| academyawards =
}}
 
'''కొసరాజు'''గా ప్రసిద్ది చెందిన ఈ [[తెలుగు సినిమా]] పాటల రచయిత పూర్తి పేరు '''కొసరాజు రాఘవయ్య చౌదరి'''.[[హేతువాది]] . 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం[[చింతాయపాలెం]] లో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.
1986 అక్టోబరు 27 న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/637012" నుండి వెలికితీశారు