గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== రాజకీయాలు ==
 
1946 ఎన్నికలలో నరహరి యువతనుద్దేశించియువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత వున్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని , తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. గోపిచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి , ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి , పి.వి.సుబ్బారావు, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం లతో నవ్య మానవ వాద వుద్యమంలో పనిచేశాడు. ఎ.సి.కాలేజి ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు ఆచార్య రంగా తో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టి పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లా ను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసాడు.
 
== పొగాకు వ్యాపారం ==
 
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు