నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
===ఆహారం===
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]]గా చాలా కాలంగా మనం ఉపయోగిస్తున్నాము. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతాము.
 
===జుత్తు===
నూనెల్ని [[జుట్టు]]కు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు.
 
===చల్లదనం===
నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు.
===ఇంధనం===
నూనెలు మండినప్పుడు వేడిని విడుదల చేస్తాయి. అందుకోసం చాలా రకాల మినరల్ నూనెల్ని [[ఇంధనం]]గా వివిధ వాహనాలలో ఉపయోగిస్తున్నారు.
===ఘర్షణ తగ్గించడం===
మోటారు యంత్రాలలోని [[ఘర్షణ]] తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు.
===విద్యుత్ ఉత్పాదన===
నూనెల ద్వారా తయారైన వేడిని ఆవిరి ద్వారా లేదా టర్బైన్ లను ఉపయోగించి [[విద్యుచ్ఛక్తి]] ని తయారుచేయవచ్చును.
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు