తెలుగు సినిమాలు 2004: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
2004వ సంవత్సరంలో 121 అచ్చ తెలుగు చిత్రాలు, 57 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి. ఈ యేడాది 'లక్ష్మీనరసింహా', '[[వర్షం]]', '[[శంకర్‌దాదా యమ్‌.బి.బి.యస్‌]].', '[[మాస్‌]]', చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "అంజి, మల్లీశ్వరి, నేనున్నాను, ఆనంద్‌, 7జి బృందావన్‌ కాలని, ఆ...నలుగురు, సాంబ, ఘర్షణ" [[శతదినోత్సవాలు]] జరుపుకోగా, "వెంకీ, అడవిరాముడు, లీలామహల్‌ సెంటర్‌" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. అల్లు అర్జున్‌కు స్టార్‌డమ్‌ తెచ్చిన 'ఆర్య', 'పుట్టింటికి రా చెల్లీ' కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి.
 
;2004 సంవత్సరంలో విడుదలైన చలన చిత్రాల జాబితా (పాక్షికం)
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_2004" నుండి వెలికితీశారు