రంప ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{వర్గీకరణ}}
ఆంధ్రదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో [[అల్లూరి సీతారామరాజు]] సాగించిన ఉద్యమాల్లో [[రంప ఉద్యమం]] ఒక ముఖ్యమైన ఘట్టం. దీనికీ కాంగ్రెస్ ఉద్యమానికీ ఎటువంటి సంబంధమూ లేదు.
 
పంక్తి 9:
 
సెప్టెంబర్ 18న గాం మల్లుదొర పోలీసులకు దొరికాడు. ప్రభుత్వం పోలీస్ స్టేషన్ లలో ఆయుధాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వం రెండు అస్సాం రైఫిల్స్ దళాలను రప్పించింది. రూథర్‌ఫర్డ్ ను ప్రత్యేక కమీషనర్ గానియమించి రాజును పట్టుకునే బాధ్యతను ఆయనకు అప్పగించింది. 1924 మే6న రాజు సన్నిహితుడు, సహచరుడు అగ్గిరాజు గా ప్రసిద్ధి చెందిన పేరిచర్ల సూర్యనారాయణ మద్దేరు వద్ద ప్రభుత్వానికి పట్టుబడ్డాడు. 1924 మే 7 న జమేదారు కంచుమీనన్ రాజును బంధించాడు. సీతారామరాజును కొయ్యూరుకు తీసుకుని వచ్చి కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసులు రాజు అనుచరులను క్రమక్రమంగా పట్టుకుని కాల్చి చంపారు. 1924 జూన్ నాటికి రంప విప్లవం సమసిపోయింది. అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం విప్లవాన్ని, ఆయన దేశభక్తినీ, త్యాగాన్ని గాంధీజీ ఆ తర్వాత కాలంలో 1929 జులై 18న యంగ్ ఇండియా పత్రికలో అభినందించాడు.
 
[[వర్గం:ఉద్యమాలు]]
"https://te.wikipedia.org/wiki/రంప_ఉద్యమం" నుండి వెలికితీశారు