పంక్తి 111:
 
==తెలుగు అక్షరాలు, అంకెల బొమ్మలు==
[[File:Malayalam.svg|thumb|right]]
[[తెలుగు భాషా దినోత్సవం]] సందర్భంగా తెలుగు వికీలో భాషాపరంగా ఈ వారాన్ని [[తెలుగు భాష]]కు సంబంధించిన వ్యాసాల్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను. మళయాళం అక్షరాల మాదిరిగా తెలుగు అక్షరాలు మరియు అంకెల బొమ్మలు ప్రతి అక్షరానికి/అంకెకి ఒకటి చొప్పున గ్రాఫిక్స్ లో తయారుచేయగలరని మీకు మనవి. సాఫ్ట్ వేర్ లో జ్ఞానం ఉన్నవారు మాత్రమే దీనిని చెయ్యగలరు. దయచేసి ఈ పని ఈ వారంలో పూర్తయితే; మీకు సమయం చిక్కకపోతే సరైన వారికి ఇది అప్పగించండి...రాజశేఖర్1961.