ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
Xfce (నాలుగు అక్షరాలు విడివిడిగా పలుకుతారు) అనేది లినక్స్, సోలారిస్, మరియు BSD వంటి [[యునిక్స్]] మరియు ఇతర [[యునిక్స్-వంటి]] వేదికలకు ఒక ఉచిత సాఫ్టువేరు డెస్కుటాప్ పర్యావరణం. ఉపయోగించడానికి సులభంగాను ఉన్నప్పటికీ వేగం మరియు తక్కువ బరువు దీని ముఖ్యోద్దేశ్యం.
ప్రస్తుత రూపాంతరం 4.8, మాడ్యులర్ మరియు పునరుపయోగించదగినది. ఇది వేరువేరు కూర్చబడిన అంశాలు అన్నీ కలిసి పూర్తిగా పనిచేసే ఒక డెస్కుటాప్ పర్యావరణాన్ని సమకూర్చుతుంది, కానీ ఇది వాడుకరి ఇష్టపడే వ్యక్తిగత పని వాతావరణం సృష్టించడానికి ఉపభాగాలుగా ఎంచుకోవచ్చును. నిరాడంబర హార్డువేర్ పై ఒక ఆధునిక డెస్కుటాప్ పర్యావరణం నడుపుటకు ఎక్స్ ఎఫ్ సియిని ప్రధానంగా ఉపయోగిస్తారు.
 
[[వర్గం:లినక్స్]]
"https://te.wikipedia.org/wiki/ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce)" నుండి వెలికితీశారు