ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఇది [[GTK+|జిటికె ప్లస్]] 2 ఉపకరణసామాగ్రి పై ([[GNOME|నోమ్]] వలె) ఆధారపడింది. ఇది Xfwm విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది. దీని స్వరూపణం పూర్తిగా మౌసుతో నడుస్తుంది, మరియు స్వరూపణ ఫైళ్లు సాధారణ వాడుకరి నుండి దాచబడతాయి.
 
పండోరా హేండ్ హెల్డ్ గేమింగ్ వ్యవస్థ నందు ఉన్న గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తులలో ఎక్స్ ఎఫ్ సియి చేర్చబడింది.
 
ఆల్ఫైన్ లినక్స్ ఉపయోగించి 40 మెబై మెమోరీతో ఎక్స్ఎఫ్ సియిని నడుపవచ్చును. ఉబుంటు పై పరీక్షించినపుడు, నోమ్ 2.29 మరియు కెడియి 4.4 కంటే Xfce 4.6 తక్కువ మెమరీ వినియోగిస్తుందని తేలింది, కానీ LXDE 0.5 కంటే ఎక్కువ.
[[వర్గం:లినక్స్]]
 
"https://te.wikipedia.org/wiki/ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce)" నుండి వెలికితీశారు