రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

చి 112.79.222.240 (చర్చ) చేసిన మార్పులను, Redaloes వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 9:
కౌండిన్య గోత్రం లో ఇంటి పేర్లు- అద్దేపల్లి, ఐనంపూడి, చిట్రాజు,దింతకూర్తి,(చాళుక్య)జంపన, కలిదిండి, కునదరాజు, ముదునూరి, చింద, సరిపల్లి/సరిపెల్ల, వేములమండ/యాములమండ/ఏములమండ;
 
ధనుంజయ గోత్రంలో ఇంటిపేర్లు - అద్దాల, బైర్రాజు, భూపతిరాజు,చేకూరి, చింతలపాటి, చెరుకూరి, దండు, దంతులూరి, దాసరాజు/దాసరిరాజు, దాట్ల, ఈవూరి/వీపూరి, గూడూరి/గూడూరు, గున్ద్రాజు/గనరాజు, గొట్టుముక్కల, గుంటిమడుగు, గుంటూరి, (కోట)జంపన, జుజ్జూరి, కీర్తిపాటి, కొండరాజు, కల్లేపల్లి, కమ్మెల/కమ్మల, కంతేటి, కంకిపాటి, కాశి, కాశిరాజు, కొక్కెర్లపాటి, కొండూరి, కొప్పెల్ల/కొప్పెర్ల, కొత్తపల్లి, కొవ్వూరి, కూసంపూడి, కూనపరాజు, ముదుండి, నందిమండలం, నల్లపరాజు, నున్న, పాండురాజు, పకలపాటి, పట్సమట్ల, పెన్మెత్స, పెనుముచురు, పోరంకి, పూసంపూడి, రాచకొండ,రుద్రరాజు, సాగిరాజు, సూరపరాజు, తోటకూర, తిరుమలరాజు, ఉద్దరాజు, వనపాల, వేంపల్లి, ఉయ్యూరి, వేగిరాజు, వెటుకూరి, ఎరకరాజు;
 
వశిష్ట గోత్రంలో ఇంటిపేర్లు - అడ్డూరి, అల్లూరి, అంగరాజు, అయ్యపరాజు, ఎర్రగుంటల, బెజవాడ, భేతాళం, బైర్రాజు, బుద్ధరాజు, చేకూరి, చామర్తి, ధేనువకొండ, చిలుగూరి, చోడరాజు, దెందుకూరి, ఎటుకూరి, గాదిరాజు, గణపతిరాజు, గుర్జాల, గోడవర్తి, గురజాల, ఇమ్మదిరాజు, ఇందుకూరి, ఇసుకపల్లి, కాకర్లపూడి, కొలుకులూరి, కోసూరి, కుచ్చర్లపాటి, కూసంపూడి, మంతెన, ములగపాటి/మునగపాటి, ముప్పల, నడింపల్లి, నాగరాజు, నంద్యాల/నందిల్ల/నందెల, పేరిచర్ల, పిన్నమరాజు, పూసపాటి, పొత్తూరి, రావిపాటి, సాగిరాజు, సాగి, సఖినేటి/సాగినేటి, సామంతపూడి, వాడపల్లి, వలివర్తి, వత్సవాయి, వేగశ్న, వేజండ్ల/వేజర్ల, వెలగనాటి, యమనరాజు
 
కాశ్యపగోత్రంలో ఇంటిపేర్లు - బాలరాజు, బెల్లంకొండ, చిరువెళ్ళ, ఈదరపల్లి, గోరింట, గొబ్బూరి, కనుమూరి, కక్కెర, కఠారి, కడిమెళ్ళ, లక్కంరాజు, మండపాటి, ముంగర, నంబూరి, పాతపాటి, సైదు, సయ్యపరాజు, సిరివెళ్ళ, సోలరాజు, సోలంకి, ఉప్పలపాటి, సింగరాజు, సిరిగిరి, భోగరాజు
 
ఆత్రేయగోత్రంలో ఇంటిపేర్లు - అగిలి, అమరావతి, బొప్పరాజు, దలవాయి, మదపల్లి, జుటూరి, కడప, కడిమెళ్ళ, కోనేటి, మట్ల, నారపాటి, నంద్యాల, నందెల, ఔవుకు, పోచరాజు, సాలువ, సమ్మెత, సిద్ధిరాజు, సింహాద్రి, తిమ్మరాజు, వరదరాజు
 
పూసపాటిగోత్రంలో ఇంటిపేర్లు - అలుగునూరు, అనంతరాజు, అంజిరాజు, అయ్యపరాజు, బాలరాజు, బాయల్ రాజు, బేతరాజు, బోగరాజు, బుట్టంరాజు, చామర్తి, చెజెరిల, చెన్నంరాజు, చెన్నపె, చెవురు, చొక్కరాజు, సిబ్యాల, దాసనపు, దక్షిరాజు, దాలవాయి, గాడి, గౌరీపురం, గోవిందరాజు, గున్లపల్లి, హస్తి, ఇంకుల, జగదభి, కంపరాజు, కంచిరాజు, కత్రి, కొండూరు, కొచెర్ల, లింగరాజు, మేడిదరాజు, ముదులూరు, నంద్యాల, నిమ్మరాజు, పద్మరాజు, పటరపల్లి, పెద్దిరాజు, పెనుగొండ, రాఘవ, సంగరాజు, సోలరాజు, తిప్పరాజు, ఉమ్మలరాజు, వలవర్తి, వనిపంట, వంకెరాజు, వెలిగండ్ల, వెంకటరాజు, యడవల్లి, యళ్ళటూరు, యర్రమరాజు
 
విశ్వామిత్ర గోత్రంలో ఇంటిపేర్లు - దలవాయి, పోచరాజు
 
==పరిపాలన==
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు