లలితా సహస్ర నామములు- 1-100: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==శ్లోకం 02==
<o2o1 start="6">
<li> ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
<li> చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.