లలితా సహస్ర నామములు- 1-100: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
==శ్లోకం 08==
<ol start="21">
<li> కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
<li> తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.