"స్త్రీ" కూర్పుల మధ్య తేడాలు

* పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే<ref>ఈనాడు 22.2.2010</ref>
== ఆంధ్రప్రదేశ్ లో ==
* ఆడజన్మపై ద్వేషం పెరుగుతోంది.1901లో 1,000 మంది పురుషులకుగాను 985 మంది మహిళలు ఉండేవారు. వందేళ్ల తరువాత... అంటే 2001లో ఈ నిష్పత్తి 978కి తగ్గిపోయింది. కానీ 2001 నుంచి 2010 మధ్యకాలంలో ఇది ఏకంగా 876కు పడిపోయింది.<ref>సాక్షి 17.8.2010</ref>
కానీ 2001 నుంచి 2010 మధ్యకాలంలో ఇది ఏకంగా 876కు పడిపోయింది.<ref>సాక్షి 17.8.2010</ref>
 
==స్త్రీవాదం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/639691" నుండి వెలికితీశారు