తెలుగు మాండలికాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* 1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
* 2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు.
* 3. తెలంగాణ భాష : [[తెలంగాణ]] ప్రాంతపు బాషని తెలంగాణ మాండలికం అంటారు.
* 4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని కళింగాంధ్ర మాండలికం అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_మాండలికాలు" నుండి వెలికితీశారు