తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
;'''నవతరం నిఘంటువులు'''
[[దస్త్రం:TeluguAcademyTeluguKannadaNighantuvu.jpg|right|thumb|100px| తెలుగు-కన్నడ నిఘంటువు]]
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. ఉదాహరణ:తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు, 2004
 
;'''తెలుగు మాండలికాలు'''
[[తెలుగు మాండలికాలు]] అనే పేరుతో కడప జిల్లా, విశాఖపట్నం జిల్లా, గుంటురు జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఆదిలాబాదు జిల్లా, నిజామాబాదు జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా ముద్రించారు.
 
;పోటీ పరీక్షల పుస్తకాలు
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు