మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లను తీసేసారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''మొలస్కా''' లేదా '''మలస్కా''' ([[లాటిన్]] Mollusca) జీవులు " మెత్తటి శరీరం " గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు [[జంతువు]]లు. ఇవి జంతు ప్రపంచంలో [[కీటకాలు|కీటకాల]] తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు [[నత్త]]లు, [[శంఖాలు]], [[ముత్యపుచిప్ప]]లు, [[స్క్విడ్]] లు, [[ఆక్టోపస్]] లాంటివి. ఇవి 0.5 మి.మీ. నుండి కొన్ని మీటర్లు పొడవుంటాయి. మలస్కా జీవులు కాంబ్రియన్ కాలములో ఆవిర్భవించినది. కర్పరమును కలిగియుండుట ఈ జీవుల ముఖ్యలక్షణము.
 
మొలస్కస్ అంటే [[లాటిన్]] భాషలో - మెత్తని అని అర్ధం. మలస్కా అను పదమును [[ఆరిస్టాటిల్]] మొట్టమొదటగా ఉపయోగించారు. కాని కువియర్ అనే శాస్త్రవేత్త దీనికి నిర్వచించెను. మలస్కా జీవుల అధ్యయనమును "మాలకాలజీ" అని మరియు కర్పరముల అధ్యయనాన్ని "కాంకాలజీ" అని అంటారు.
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/639859" నుండి వెలికితీశారు