సర్వనామము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రకాలు==
; 1. సంబంధ సర్వనామము : సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం "సంబంధ సర్వనామం".
; 2. విశేషణ సర్వనామము : సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు "విశేషణ సర్వనామాలు".
; 3. సంఖ్యావాచక సర్వనామము : సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు "సంఖ్యావాచక సర్వనామాలు".
; 4. సంఖ్యేయవాచక సర్వనామము : ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక "సంఖ్యేయవాచక సర్వనామం".
; 5. పురుషలకు సంబంధించిన సర్వనామం : ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి "పురుషలకు సంబంధించిన సర్వనామాలు".
; 6. నిర్దేశాత్మక సర్వనామము : నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం - అలాంటి సర్వనామాలు "నిర్దేశాత్మక సర్వనామాలు".
; 7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు : నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ "నిర్ధిష్టార్థక సర్వనామాలు".
; 8. ప్రశ్నార్థక సర్వనామము : ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు ప్రశ్నార్థక సర్వనామాలు. ప్రశ్నించడం అంటే అడగడం అని అర్ధం.
 
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
"https://te.wikipedia.org/wiki/సర్వనామము" నుండి వెలికితీశారు