సర్వనామము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
; 6. నిర్దేశాత్మక సర్వనామము : నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం - అలాంటి సర్వనామాలు "నిర్దేశాత్మక సర్వనామాలు".
; 7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు : నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ "నిర్ధిష్టార్థక సర్వనామాలు".
; 8. ప్రశ్నార్థక సర్వనామము : ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు "ప్రశ్నార్థక సర్వనామాలు". ప్రశ్నించడం అంటే అడగడం అని అర్ధం.
 
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
"https://te.wikipedia.org/wiki/సర్వనామము" నుండి వెలికితీశారు