సర్వనామము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
ఉదాహరణ : ఒకరు - ఇద్దరు - ముగ్గురు - నలుగురు మొదలైనవి సంఖ్యావాచక సర్వనామాలు.
; 4. సంఖ్యేయవాచక సర్వనామము : ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక "సంఖ్యేయవాచక సర్వనామం".
ఉదాహరణ : వారు ముగ్గురూ వీరే. అనగాఇందులో ఆ ముగ్గురూ పురుషులా, స్త్రీలా అనేది చెప్పబడనందున ఇది సంఖ్యేయవాచక సర్వనామం.
; 5. పురుషలకు సంబంధించిన సర్వనామం : ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి "పురుషలకు సంబంధించిన సర్వనామాలు".
ఉదాహరణ : ప్రథమ పురుష : వాడు - వారు; మధ్యమ పురుష : నీవు - మీరు; ఉత్తమ పురుష : నేను - మేము - మనము
పంక్తి 18:
; 7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు : నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ "నిర్ధిష్టార్థక సర్వనామాలు".
ఉదాహరణ : అన్ని - ఇన్ని - కొన్ని - ఎన్ని - కొంత - పలు - పెక్కు - బహు
; 8. ప్రశ్నార్థక సర్వనామము : ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు "ప్రశ్నార్థక సర్వనామాలు". [[ప్రశ్నించడం]] అంటే అడగడం అని అర్ధం.
ఉదాహరణ : ఎవరు? - ఎందుకు? - ఏమిటి? - ఎవతె? - ఎలా?
 
"https://te.wikipedia.org/wiki/సర్వనామము" నుండి వెలికితీశారు