ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఆమ్లం''' ('''Acid'''; [[లాటిన్]] Acidus/acēre అర్ధం [[పులుపు]]) అనేది ఒక రసాయన పదార్ధం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. వీటిని పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతోను సోడియం కార్బొనేట్ వంటి క్షారాలతోను రసాయన చర్య జరుపుతాయి. ఆమ్లాలు 7 కన్నా తక్కువ pH కలిగివుంటాయి. లిట్మస్ పరీక్షలో ఎరుపు రంగును కలిగిస్తాయి.
 
[[వర్గం:ఆమ్లాలు]]
 
[[en:Acid]]
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు