ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: af, an, ar, az, be, be-x-old, bg, bn, br, bs, ca, cs, cy, da, de, el, eo, es, et, eu, fa, fi, fiu-vro, fo, fr, ga, gl, hak, he, hi, hif, hr, ht, hu, ia, id, io, is, it, ja, jv, ka,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Zn reaction with HCl.JPG|thumb|[[Zinc]], a typical metal, reacting with [[hydrochloric acid]], a typical acid]]
'''ఆమ్లం''' ('''Acid'''; [[లాటిన్]] Acidus/acēre అర్ధం [[పులుపు]]) అనేది ఒక రసాయన పదార్ధం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతోను, సోడియం కార్బొనేట్ వంటి క్షారాలతోను రసాయన చర్య జరుపుతాయి. ఆమ్లాలు 7 కన్నా తక్కువ pH కలిగివుంటాయి. [[లిట్మస్ పరీక్ష]]లో ఎరుపు రంగును కలిగిస్తాయి.
 
[[వెనెగార్]] అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు [[బ్యాటరీ]]లలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, [[బేకింగ్]] లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఉండవచ్చును.
 
==సాధారణమైన ఆమ్లాలు==
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు