జహాంగీర్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: be:Джахангір
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:जहाङ्गीरः; పైపై మార్పులు
పంక్తి 1:
{{Infobox Monarch
|image =[[Imageదస్త్రం:Jahangir.gif|200px|Jahangir]]
|name =జహాంగీర్
|title =[[మొఘల్ పరిపాలకులు|మొఘల్ చక్రవర్తి]]
పంక్తి 24:
 
{{మొఘల్ పరిపాలకులు}}
'''నూరుద్దీన్ సలీం జహాంగీర్''' ([[ఆంగ్లం]] : '''Nuruddin Salim Jahangir'''), బిరుదు : ''అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయె గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ'' ([[పర్షియన్]]: نور الدین جهانگیر ), జననం [[సెప్టెంబరు 20]], [[1569]] - మరణం [[నవంబరు 8]], [[1627]]) ([[OS]] [[ఆగస్టు 31]], [[1569]] – [[NS]] [[నవంబరు 8]], [[1627]], [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యపు]] నాలుగవ చక్రవర్తి. జహాంగీర్ అనే పదం పర్షియన్ భాషా పదం; جهانگير, అర్థం "ప్రపంచాన్ని జయించినవాడు". నూరుద్దీన్ అనగా "విశ్వాస జ్యోతి".
 
జహాంగీర్ తండ్రి [[అక్బర్]]. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య [[నూర్జహాను]]. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్థోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.
[[Imageదస్త్రం:Jahangir durbar.jpg|thumb|జహాంగీర్ దర్బారు, జహాంగీర్-నామా నుండి సంగ్రహించినది, 1620.]]
[[Imageదస్త్రం:Jehangir Tomb3.jpg|right|thumb|250px| జహాంగీర్ సమాధి, షాహ్‌దారా, [[లాహోర్]].]]
 
 
== స్వీయ చరిత్ర ==
జహాంగీర్ తన స్వీయ చరిత్రను [[తుజ్క్-ఎ-జహాంగీరీ]] అనే పేరుతో రచించాడు.
 
 
[[Imageదస్త్రం:Jahangir and Akbar.jpg|thumb|225px|Jahangir (l) and [[Akbar]] (r).]]
 
 
 
== మూలాలు ==
{{reflist}}
{{refbegin}}
* Andrea, Alfred J. and Overfield, James H. The Human Record: Sources of Global History. Vol. 2: Since 1500. Fifth Edition.
* Alvi, Sajida S. “Jahangir.” Religion and State During The Reign of Mughal Emperor Jahangir: Non-juristical Perspectives. No. 69. [1995]. JSTOR Database. <www.jstor.org>
* Findly, Ellison B. “Jahangir.” Jahangir’s vow of Non-Violence. No.2. Vol. 107. [1987]. JSTOR Database. < www.jstor.org >
{{refend}}
== బయటి లింకులు ==
* [http://www.boloji.com/history/012.htm The World Conqueror: Jahangir]
* [http://persian.packhum.org/persian/pf?file=11001080&ct=0:The Tūzuk-i-Jahangīrī Or Memoirs of Jahāngīr]
{{start box}}
{{succession box|title=[[List of Mughal emperors|Mughal Emperor]]|before=[[Akbar]]|after=[[Shah Jahan]]|years=1605&ndash;16271605–1627}}
{{end box}}
{{Mughal}}
పంక్తి 90:
[[pnb:جہانگیر]]
[[ru:Джахангир]]
[[sa:जहाँगीर्जहाङ्गीरः]]
[[sv:Djahangir]]
[[th:สมเด็จพระจักรพรรดิชะฮันคีร์]]
"https://te.wikipedia.org/wiki/జహాంగీర్" నుండి వెలికితీశారు