ఇస్లామీయ ప్రవక్తలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
==ఇదీ చూడండి==
భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! [[ఖురాన్]] లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? [[శ్రీరాముడు]], [[శ్రీకృష్ణుడు]], [[జరాత్రుష్టుడు]] (ఇరాన్ లోని [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మత]] స్థాపకుడు), [[గౌతమ బుద్ధుడు]] లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, [[ఆదమ్]] మరియు శంకరుడు ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో వున్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన [[అల్లాహ్]] కు తెలుసు, అతడు సర్వజ్ఞాని.
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఇస్లామీయ_ప్రవక్తలు" నుండి వెలికితీశారు