41,891
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
సాల్ (Sal) చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు(vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-35<sup>0</sup>C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్ ఫ్యాట్ లేదా సాల్ బట్టరు అందురు.
సాల్ చెట్టు యొక్క వృక్షశాస్రనామం:
ఉత్తర భారతదేశంలో,మరియు హిందిలో సాల్, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.
|