చెమట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* ఎపోక్రైన్ స్వేద గ్రంధులు (Apocrine sweat glands) : ఇవి [[చంక]]లో ఎక్కువగా ఉంటాయి. వీనిలో [[వక్షోజాలు]] కూడా ఒక రకమైనవి.
* ఎక్రైన్ స్వేద గ్రంధులు (Eccrine sweat glands) : ఇవి శరీరమంతా ఉండి, దేహాన్ని చల్లబరచడానికి ఉపకరిస్తాయి.
 
==సమస్యలు==
: ఎక్కువ చెమట :
* కొంతమందికి చెమట ఎక్కువగా ఉండే చంకలలో దుర్వాసన ఉంటుంది. ఇది సామాన్యంగా [[బాక్టీరియా]] మూలంగా కలుగుతుంది.
; తక్కువ చెమట :
* చాలా తక్కువ మందిలో అసలు చెమట పట్టదు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చెమట" నుండి వెలికితీశారు