వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
[[వర్గం:హైదరాబాదు]]
[[en:Vanasthalipuram]]
వనస్థలిపురం లో అనేక దేవాలయాలున్నాయి. అవి. 1. గణేష్ దేవాలయ సముదాయం. 2. పద్మావతి సమేత శ్రీ వెంకటేస్వర దేవలయం, 3, కన్యకా పరమేస్వర ఆలయం 4.సాయిబాబ ఆలయాలు, 5.మార్కోండ దేవాలయం, 6.పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.,7. శ్రీ రామఛంద్ర ఆలయం, 8.యల్లమ్మ గుడి, ప్రక్కనే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం కలదు. ఇందు శివ రాత్రి నందు పెద్ద ఉత్సవం జరుగును. ఈ చుట్టు ప్రక్కల అనేక వందల కాలనీలు ఏర్పడ్డాయి.
 
ప్రజల వినోదార్థం ఇక్కడ "హరిణ వనస్థలి" పేరుతో జింకల పార్కు కలదు. అందు అనేక జింకలు, ఇతర జంతువులు నెమళ్ళు అనేక పక్షులు కలవు. మహావీరుని పేరున ఈ పార్కు ఏర్పాటు చేయ బడినది. అంతే గాక ఇక్కడ ఇతర పెద్ద పార్కులు కలవు, అవి రాజీవ గాంధి పార్కు, 2. వివేకానంద పార్కు, హూడా పార్కు, మొదలగునవి వున్నాయి. §
"https://te.wikipedia.org/wiki/వనస్థలిపురం" నుండి వెలికితీశారు