పిల్లల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 168:
మొగుడు చేత మొట్టికాయ తింటానన్నది
 
==బుజ్జి మేక ==
 
పిల్లలు : బుజ్జి మేక బుజ్జి మేక ఏడికెలిథివి?
 
బుజ్జి మేక: రాజు గారి తోట లోన మేతకెల్థిని
 
పిల్లలు : రాజు గారి తోట లోన ఏమి చూస్తివి?
 
బుజ్జి మేక:రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని
 
పిల్లలు : పూల చెట్లు చూసి నీవు ఊరుకున్తివా?
 
బుజ్జి మేక:ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని
 
పిల్లలు : మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను ?
 
బుజ్జి మేక: తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని.
 
 
"https://te.wikipedia.org/wiki/పిల్లల_పాటలు" నుండి వెలికితీశారు