"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
===నూనెను తీయడం===
===నూనెనుసంగ్రహించుట===
 
విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.
 
|}
 
===ఆముదం నూనె ఉపయోగాలు===
 
*అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదం నూనెతో మర్దన చెయ్యడం ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
*విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదం నూనె ఎకువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
*పారిశ్రామికంగా పలు పరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషద తయారిలో(ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్)ఉపయోగిస్తారు.
*మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
*నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
*హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమాన యంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
 
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/641738" నుండి వెలికితీశారు