సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: eo:Salem (Barato)
పంక్తి 111:
|url=http://www.tnmine.tn.nic.in/TN-Mining.htm#Magnesite
|title=Dept.Geology and mining, TN
}}</ref> [[వ్యవసాయము|వ్యవసాయ]] వస్తువులకు సంబందించిన అతి పెద్ద ప్రాంతీయ మార్కట్ లలో లే బజార్ మార్కట్ ఒకటి.{{Citation needed|date=July 2007}} సేలం లో ఒక క్రియాశీలమైన చిత్ర నిర్మాణ రంగం ఉండేది. రత్నా స్టూడియో మరియు పూర్వపు మాడేర్న్[[మోడరన్ థియేటర్స్]] తమిళ చిత్ర నిర్మాణ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉండేవి.{{Citation needed|date=January 2008}} ప్రస్తుతం మూసివేయబడిన మాడేర్న్ థియేటర్స్, కొన్ని అధ్బుత విజయాలు సాదించిన తమిళ చిత్రాలను నిర్మాణం చేసింది. వీటిలో పూర్వపు ముఖ్యమంత్రి [[ఎం.జి.రామచంద్రన్]] వంటి అతి పెద్ద నటులు నటించారు. అయితే ప్రస్తుతం సేలంలో స్టూడియోలు లేవు.
=== ఎగుమతి సరకులు ===
 
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు