పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పరిశ్రమ]] (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే [[పారిశ్రామికీకరణ]] (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల [[తలసరి ఆదాయం]], వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.
==వర్గీకరణ==
పరిశ్రమలను ఉత్పత్తి, యాజమాన్యం, పెట్టుబడి ఆధారంగా పలు రకాలుగా విభజించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పరిశ్రమ" నుండి వెలికితీశారు