యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: hif:Machine
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఒక [[పని]]ని చేయడానికి [[శక్తి]]ని ఉపయోగించే పరికరాలను '''యంత్రము''' ([[ఆంగ్లం]]: Machine) అంటారు. ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలుంటే వానిని యంత్రాలు అనవచ్చును. వీనిలో సరళ యంత్రాలు ఇలాంటి శక్తియొక్క దిక్కును మార్చుతాయి గాని శక్తిని ఉపయోగించవు.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో యంత్రము అనే పదానికి [[వికృతి]] పదం '''జంత్రము'''. "Machine" అనే పదం [[లాటిన్]] ''machina'' నుండి ఉద్భవించినది.<ref name=AHD>''The American Heritage Dictionary'', Second College Edition. Houghton Mifflin Co., 1985.</ref>
 
యంత్రము [ yantramu ] yantramu. [[[సంస్కృతం]] n. A contrivance, machine, implement, instrument, apparatus. A diagram or figure of a mystical nature, an astrological character: a talisman, or amulet. A pump. సాధనము, యుక్తియుక్తమైన కరణము. "జిలుగు కెంపుల యంత్రముల మేతలంటక చాలసోలుచు తూలు శారికలను." Ila. iv. 58. ఇక్షుయంత్రము a sugarcane mill. A. ii. 94. "కలయంత్రధారల కప్పి కప్పి." Zaccaya. v. 47. [[యంత్రకారుడు]] yantra-kāruḍu. n. A maker of engines, an engineer, an artillery man, a gunner. యుక్తియుక్తమైన సాధనకారుడు. "కందళితాహర్ముఖ యంత్రకారుడు." A. v. 89. టీ యంత్రకారుడు, పిరంగులు కాల్చేవాడు. [[యంత్రధారకుడు]] yantra-dhārakuḍu. n. An engineer, one who manages an engine. యంత్రమును తిప్పేవాడు. L. xv. 126. యంత్రపాతితము yantra-pātitamu. n. A kind of cake. జంతికలు. యంత్రించు yantrinṭsu. v. a. To contrive: to plan: to make a diagram or figure of a mystical nature, to put under a spell, యంత్రమువేయు. "యంత్రించి మంత్రించి యంత్రించుడంచు." Pal. 98. యంత్రితము yantritamu. adj. Spell bound, కట్టబడిన.
 
==యంత్రాలలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/యంత్రం" నుండి వెలికితీశారు