సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
[[రతి క్రియ]]లో [[పురుషాయితము]] అనగా [[స్త్రీ]] పురుషుని పాత్ర పోషించడము. సాథారణంగా స్త్రీ క్రింద పురుషుడు పైన ఉండేవిధంగా రతిక్రియ జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా పురుషాయితంలో పురుషుడు క్రింద స్త్రీ మీద ఉండి [[సంభోగం]] జరుగుతుంది.
ఈ భంగిమలో పురుషుడు పరుపు మీద వెల్లకిలా పడుకొని ఉండగా స్త్రీ అతని మీద గుర్రం మీద కూర్చున్నట్లు పైకెక్కి పురుషాంగాన్ని [[యోని]] లోనికి తీసుకుంటుంది. కుర్చీలో కూర్చున్న భంగిమలో కూడా ఇది చేయవచ్చును. దీనివలన స్త్రీకి రతిక్రియలో పూర్తి ఆధిపత్యం ఉంటుంది. స్త్రీపురుషులిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నందువలన వారి మధ్య సామీప్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ రతి జరుపుతున్న సమయంలో పురుషుడు ఆమె వక్షోజాలు, ముఖభాగాలు, పిరుదులు మొదలైన కామకేంద్రాలైన భాగాలను [[ఉపరతి]]గా తాకుతూ ఆమెను ఉద్రేకపరచే వీలుంటుంది. దీనికి భిన్నంగా పైనున్న స్త్రీ వెనుకకు తిరిగి (వీపు పురుషుని వైపుంచి) పురుషాంగాన్ని చేతితో పట్టుకొని వెనుకనుండి తనలోనికి చొప్పించుకుంటుంది. ఈ భంగిమలో ఆమె పురుషాంగాన్ని కన్నులారా చూసే వీలుంటుంది.
[[గుద రతి]] కోసం కూడా ఈ భంగిమను ఉపయోగించే వీలుంటుంది. ఇక్కడ స్త్రీ పురుషాంగాన్ని యోనిలో కాకుండా లూబ్రికేషన్ చేసిన [[
పురుషాధిక్యత ఉన్న సమాజాలలో కొంతమంది దీనికి ఇష్టపడరు.
|