రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజన్ - నాగేంద్ర''' తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజన్ మరియు నాగేంద్ర లు అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా ఛేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని పాటలు[[పాట]]లు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.
 
==బాల్యం==
పంక్తి 7:
==యవ్వనం==
 
1947 వ సంవత్సరంలో [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]] నాగేంద్ర గొంతు విని, ఎంతో ఆనందించి ఈ అన్నదమ్ములిద్దరిని తనతో పాటు మద్రాసు తీసుకువచ్చారు. ఆయన దగ్గర ఓ తమిళ సినిమాకి పనిచేశారు. 1951 లో ఇద్దరూ మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్.కళింగరావు దగ్గర చేరారు. ఈ యనఈయన దగ్గర ఎన్నో సంగీత సూత్రాలను ఆకళింపు చేసుకున్నారు. ఇలా ఓ పక్క సంగీతం నేర్చుకుంటుంటేనే ఓ పక్క మెట్రిక్ చదివేవారు.
 
==సినీ ప్రస్థానం==
 
1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "[[వద్దంటే పెళ్లి]]" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా [[విఠలాచార్య]] సినిమాలు చేసినా, 1976లో [[పూజ]] అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కన్నడ రాజ్ కుమార్ తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే...1994 వ సంవత్సరంలొ వచ్చిన "అ ఆ ఇ ఈ" అనే సినిమా చివరిది.
 
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు