పంక్తి 113:
[[File:Malayalam.svg|thumb|right]]
[[తెలుగు భాషా దినోత్సవం]] సందర్భంగా తెలుగు వికీలో భాషాపరంగా ఈ వారాన్ని [[తెలుగు భాష]]కు సంబంధించిన వ్యాసాల్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను. మళయాళం అక్షరాల మాదిరిగా తెలుగు అక్షరాలు మరియు అంకెల బొమ్మలు ప్రతి అక్షరానికి/అంకెకి ఒకటి చొప్పున గ్రాఫిక్స్ లో తయారుచేయగలరని మీకు మనవి. సాఫ్ట్ వేర్ లో జ్ఞానం ఉన్నవారు మాత్రమే దీనిని చెయ్యగలరు. దయచేసి ఈ పని ఈ వారంలో పూర్తయితే; మీకు సమయం చిక్కకపోతే సరైన వారికి ఇది అప్పగించండి. అలాగే [[తెలుగు మాండలికాలు]] లో తెలుగు భాషలో ఉన్న వివిధ మాండలికాలను అన్నింటికీ కలిపి ఒక మంచి వ్యాసాన్ని తయారుచేస్తే ఒక పదానికి ఒక్కొక్క మండలంలో ఎలా మాట్లాడతారో తెలియజేయవచ్చును..రాజశేఖర్1961.
=== మహాభారతము ===
కాసుబాబు గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు. మహా భారతము అనేక రుపాలలొ అంతర్జాలములొ పిడి ఎఫ్ గా లభిస్తుంది. నేను దీనిని వికీపీడియాలొ చేర్చిన దానికి కారణము వికీపీడియా సాంస్కృతికముగా ప్రాచిన సాహిత్యముతో సుసంన్నము కావాలన్నది నా కోరిక. పైగా వికీలో చోటు చేసుకున్న రచనలు అంతర్జాలములొ వెదకడము సులువు. అత్యధిక సంఖ్యలో ఉన్న వీకీ పాఠకులకు భారతకధను సులువుగా అందచేయడనికి నేను ఈ ప్రయత్నము చేసాను. అధ్యాయ క్రమంగా విడదీసి సరి చెసాను. మూసలో కూడా మార్పులు చెసాను కనుక అన్వేషించి చదవడము సులువు ఔతుంది. ఇక అక్షర దోష నిర్మూలన మాత్రమే మిగిలి ఉంది. అది కూడా క్రమముగా చేస్తాను. మహాభారతము వ్రాయడముద్వారా నేను అపూర్వ అనుభుతిని ఆనందాన్ని పొందాను. ఇక మహాభారతఅనికి అనుబంధమైన హరివంశము వ్రాయడము మిగిలి ఉంది. త్వరలొ అది కూడా పూర్తి చెస్తాను. ఇక పి డి ఎఫ్ ఫైలు విషయము ఇప్పటికే లభ్యమౌతున్న మహాభారతము తిరిగి కావాలా అన్నది మీరు నిర్ణయించుకుని చేయండి. మీ అభినందనలకు తిరిగి ధన్యవాదాలు తెలుపుతున్నను.--t.sujatha 17:45, 11 సెప్టెంబర్ 2011 (UTC)
 
==బొమ్మ సాయము==
ముళ్ళపూడి వారి ఒక చక్కని బొమ్మ చేర్చ గలరా?[[వాడుకరి:Kumarrao|Kumarrao]] 16:10, 3 సెప్టెంబర్ 2011 (UTC)