లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
'''లారిక్ ఆమ్లం''' ('''Lauric acid''' or '''Dodecanoic acid''') ఒక [[సంతృప్త కొవ్వు ఆమ్లం]] (Saturated fatty acid). దీనిలో 12 [[కార్బను]] మూలకాలకు కలిగివుండి, తెల్లని పిండి మాదిరిగా సబ్బు వాసన నిస్తుంది.
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో అధికమొత్తంలో వుండును.లారెసియవిత్తనంలో ఈ కొవ్వుఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది.ఎక్కువ కాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌మరియు స్టియరిక్‌కొవ్వుఆమ్లంలతరువార ఎక్కువ గా నూనెలలో వుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దల్చిన చెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ఆసిడ్ వున్నది.
కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు