లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
'''లారిక్ ఆమ్లం''' ('''Lauric acid''' or '''Dodecanoic acid''') ఒక [[సంతృప్త కొవ్వు ఆమ్లం]] (Saturated fatty acid). దీనిలో 12 [[కార్బను]] మూలకాలకు కలిగివుండి, తెల్లని పిండి మాదిరిగా సబ్బు వాసన నిస్తుంది.
 
సపోనిఫికెసను నెంబరు:253-287
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో అధికమొత్తంలో వుండును.లారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది.ఎక్కువ కాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌మరియు స్టియరిక్‌కొవ్వుఆమ్లంలతరువార ఎక్కువ గా నూనెలలో వుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చిన చెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ఆసిడ్ వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈ కొవ్వుఆమ్లంవునికిని గుర్తించడంజరిగినది.
 
భాష్పపీడనం :0.000661mm/Hg
 
భాష్పసాంద్రత :6.91(Air=1)
 
 
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో అధికమొత్తంలో వుండును.లారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్ గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది.ఎక్కువ కాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌మరియు స్టియరిక్‌కొవ్వుఆమ్లంలతరువార ఎక్కువ గా నూనెలలో వుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చిన చెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ఆసిడ్ వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈ కొవ్వుఆమ్లంవునికిని గుర్తించడంజరిగినది.
కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.మనిసి పాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ఆసిడు వున్నది.
''''ఉపయోగాలు''''
 
 
సబ్బులతయారి,షాంపోలతయారిలో,మర్గరినులతయారిలో,గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్‌తయారిలోని వాడెదరు.అంటి మైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
''''ఉపయోగాలు''''
*తల్లిపాలలోని లారిక్‌ఆసిడ్(మొనో లారెన్) పసిపిల్లలో వైరల్,మరియు బాక్టియలనుండి ప్రతినిరోధక శక్తి నిస్తుంది.మొనోలారెన్‌ పేరు మీద మందులు మార్కెట్‌లో వున్నాయి.
*సబ్బులతయారి,షాంపోలతయారిలో,లారిక్‌ట్రైగ్లిసెరైడ్‌ను,మర్గరినులతయారిలో,గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్‌తయారిలోని వాడెదరు.అంటి మైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
*బైండరుగా,ఎమల్సిఫైయరుగా,అంటికేకింగ్ ఏజంటుగా పనిచేయును.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు