వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు

article improved with sections
పంక్తి 6:
 
==చరిత్ర==
ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో [[కన్యాశుల్కం]] అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లి తండ్రులకే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పూర్వం సృష్టిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టబడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు తమ ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి ఆర్ధికంగా సరిపోయేది కాదు. ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి ఎంతోకంత ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్నాఅచారంవరకట్న ఆచారం పుట్టింది. వర కట్నం పురుషుడు సంపాదించే డబ్బుకి కలిస్తే మరింత బలంగా ఉండేది. ఏ కారణం చేతనైనా భర్త చనిపోతే భార్యకు వరకట్నడబ్బైనా రక్షణగా ఉంటుందని కూడా భావన ఉండేది. వరకట్నాన్ని దుర్వియోగమయ్యేది కాదు.
 
==నేటి స్థితి==
"https://te.wikipedia.org/wiki/వరకట్నం" నుండి వెలికితీశారు