వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==విశేషాలు==
1983 లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అత్తింటి వేధింపులు ఉన్న వరకట్న బాధితురాలు తన మెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటూ, పుట్టింటి వారుండే ప్రాంతంలోనూ 'ఐ.పి.సి 498 ఎ' కేసులను నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టుతీర్పునిచ్చింది. సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' ప్రకారం ఏ సాక్ష్యాలు విచారించకుండా భర్త, అత్త మామలను, ఆడపడుచులను 3 సంవత్సరాలు జైల్లో వేయడం జరుగుతుంది. అయితే స్త్రీ సాధికారత వలన సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' భారీ ఎత్తున దుర్వినియోగం అవుతోంది, విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 'ఐ.పి.సి 498 ఎ' దుర్వినియోగపరచుకొనే వారిలో ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు ఉండటం విశేషం. అందుకు ఈ సెక్షనులో సవరణ తచ్చారు. దీని ప్రకారం అమ్మాయి - గృహ హింస, వరకట్నవేధిపులను సాక్ష్యాలతో నిరూపించగలితేసేనిరూపించగలితేనే భర్తకు, అత్త మామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.
 
[[వర్గం: సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/వరకట్నం" నుండి వెలికితీశారు