వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
{{మొలక}}
==పరిచయం==
'''వరకట్నం''' అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు ,డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్ధికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఉంటున్నది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వరకట్నం" నుండి వెలికితీశారు