వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సాధారణ పరిసర ఉక్ష్ణోగ్రత వద్ద ఘన (solid) లేదా అర్దఘన (semi solid) రూపమ్ లో వున్నచో కొవ్వులని (fats), ద్రవ రూపం లో వున్నచో నూనెలని (oils) అని అంటారు.
 
ఫ్యాటిమూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును.
 
కొవ్వులలో (fats) లో సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయు. నూనెలలో అసంతృప్త ఫ్తాటిఆసిడ్ లు ఎక్కువ % లో వుండును.
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు