"జీవన తీరాలు" కూర్పుల మధ్య తేడాలు

 
తరువాత ఒక రోజు రవి పాఠశాలకు వెళ్తుంటే జగ్గు నగలు దొంగతనం చేసి పోలీసులు వెంటబడటంతో నగలు రవి చేతిలో ఉంచి పారిపోతాడు. పోలీసులు రవిని అరస్టు చేస్తారు.
 
జగ్గయ్య రవి తరుపున, కృష్ణంరాజు ప్రజా ప్రాసిక్యూటర్ గానూ వాదిస్తూ, అనాథ అని కృష్ణంరాజు దూషించటంతో, తట్టుకోలేని వాణిశ్రీ ఇండైరెక్టుగా అతను నా కుమారుడే, నా కుమారుడే అని కృష్ణంరాజుకు చెపుతుంది. జగ్గయ్య వాదించి రవిని నిర్దోషి అని నిరూపించి - విడుదల చేసి భార్య అయిన వాణిశ్రీని వెళ్లి రవిని తెచ్చుకోమంటాడు.
 
కృష్ణంరాజు కూడా చేసిన తప్పుగురించి జయసుధ దగ్గర ఒప్పుకోవటంతో, జయసుధ వెళ్ళి ఆ కుమారుడిని తీసుకోని రమ్మంటుంది.
 
కృష్ణంరాజు, వాణిశ్రీ వెళ్లి శివాజీగణేషన్ ను అడగటం, శివాజీ అప్పుడు పవర్ ఫుల్ డైలాగులు చెప్పటం, ఆ తరువాత జగ్గయ్య వచ్చి తండ్రిలా ఉంటా అనంటతే జగ్గయ్య, వాణిశ్రీలకు ఆ కుమారుడిని అప్పగిస్తారు.
 
కానీ రవి పెంచిన శివాజీగణేషన్ పై మమకారంతో తిరిగి రావటంతో కథ ముగుస్తుంది.
 
సినిమాలో కృష్ణంరాజు ఆ రోజుల్లో చాలా అందంగా చూపారు. వాణిశ్రీ యువ పాత్ర, పెద్దదయ్యాక వేసిన పాత్రలలో జీవించింది. శివాజీగణేషన్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/643014" నుండి వెలికితీశారు