పామిటిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: {{chembox | Verifiedfields = changed | verifiedrevid = 415315408 |Reference=<ref>''Merck Index'', 12th Edition, '''7128'''.</ref> | ImageFile_Ref = {{chemboximage|c... |
(తేడా లేదు)
|
19:09, 12 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
పామిటిక్ ఆమ్లం (Palmitic acid, or hexadecanoic acid in IUPAC nomenclature) కొన్ని జంతువులలోను మరియు మొక్కలలోను లభించే ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం.[2] దీని రసాయన ఫార్ములా : CH3(CH2)14CO2H. ఇది పామ్ కుటుంబంలోని మొక్కల నుండి లభించే పామాయిల్, పామ్ కెర్నెల్ నూనె మరియు కొబ్బరి నూనె లో అధికంగా ఉంటుంది. పామిటేట్ అనేది పామిటిక్ ఆమ్లం యొక్క ఎస్టర్లు.
- ↑ Merck Index, 12th Edition, 7128.
- ↑ 2.0 2.1 Beare-Rogers, J.; Dieffenbacher, A.; Holm, J.V. (2001). "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. doi:10.1351/pac200173040685.
- ↑ Palmitic acid at Inchem.org
పేర్లు | |
---|---|
IUPAC నామము
hexadecanoic acid
| |
ఇతర పేర్లు
C16:0 (Lipid numbers), palmic acid
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57-10-3] |
పబ్ కెమ్ | 985 |
SMILES | CCCCCCCCCCCCCCCC(=O)O |
ధర్మములు | |
C16H32O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 256.42 g/mol |
స్వరూపం | White crystals |
సాంద్రత | 0.853 g/cm3 at 62 °C |
ద్రవీభవన స్థానం | 62.9 °C[2] |
బాష్పీభవన స్థానం | 351-352 °C[3] 215 °C at 15 mmHg |
Insoluble | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |