వక్షోజాల సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Wiki-mam-intcs.png|thumb|right|A couple engaged in mammary intercourse.]]
'''వక్షోజాల సంభోగం''' ('''Mammary intercourse''') దంపతులు లేదా ప్రేమికులు జరిపే ఒక రకమైన ఉపరతి (Foreplay). ఇందులో పురుషుని స్తంభించిన [[పురుషాంగం]] స్త్రీల రెండు [[రొమ్ము]]ల మధ్య [[స్ఖలనం]] వరకూ సంభోగాన్ని జరుపుతుంది. మెత్తని క్లీవేజీలో మెత్తగా తాకుతూ ఉంచిన లింగానికి స్త్రీ తన రెండు రొమ్ముల మధ్య నొక్కిపెడుతుంది. . వక్షోజాలతో ఇలా జరిపే రతిప్రక్రియలో లింగం యొక్క బుడిపెని నోటితో చీకుతూ [[ముఖరతి]] (ఫెలేషియో) జరిపి అందులో భాగం పంచుకుంటుంది.
 
దీని వలన నిజమైన [[యోని]]లో జరిపే సంభోగంలోని ప్రమాదాలైన [[లైంగిన వ్యాధులు]] వచ్చే అవకాశం లేదు. రతిలో [[తొడుగు]] వేసుకోవడానికి ఇష్టపడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.
 
[[en:Mammary intercourse]]
"https://te.wikipedia.org/wiki/వక్షోజాల_సంభోగం" నుండి వెలికితీశారు