ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ku:Xurek
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{మూలాలు సమీక్షించండి}}
[[ఫైలు:Foods.jpg|thumbnail|250px|right|మొక్కల నుండి లభించే ఆహారం]]
'''ఆహారం''' ('''Food''') జీవం ఉన్న ప్రతి [[జీవి]]కి అత్యవసరమైనది. [[పిండిపదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వుపదార్ధాలు]], [[ఖనిజలవణాలు]], [[పీచుపదార్ధాలు]], [[రోగనిరోధక శక్తి]]కి కావలసిన [[విటమిన్లు]] మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే [[కాఫీ]], [[టీ]] లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
 
ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో [[నలుడు]], [[భీముడు]] పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని [[వృత్తి]]గా స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ఆహారం" నుండి వెలికితీశారు