మిరిస్టిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
'''మిరిస్టిక్ ఆమ్లం''' ('''Myristic acid''', also called '''tetradecanoic acid''') ఒక సాధారణమైన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఇది 14 [[కార్బను]]లను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>12</sub>COOH.
 
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే [[జాజికాయ]] (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈ ఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనే పేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆసిడ్ అధిక శాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలోతల నూనెలో మిరిస్టిక్ ఆసిడు 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆసిడ్‌ను ఆహరములో తీసుకున్నఫ్లాస్మాతీసుకున్న ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగె ప్రమాదము వున్నది. సాచురెటెడ్‌ ఫ్యాటి ఆసిడ్లలో మిరిస్టిక్‌ ఆసిడ్ మాత్రమే కణమాంసకృత్తులకణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్‌లింకుఅమైడ్‌ లింకు ఏర్పరచగలదు. పాలకొవ్వులలోపాల కొవ్వులలో ఈ ఆసిడ్ 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలోకూడానూనెలలో కూడా 1-5% వరలు వుండును. ఈ ఫ్యాటిఆసిడ్‌ఫ్యాటి ఆసిడ్‌ నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ఆసిడ్‌నుమిరిస్టిక్ క్షయికరణచర్యఆసిడ్‌ను క్షయికరణ చర్య (reduction) కు గురికావించి మిరిస్టి అల్డిహైడ్ (myristyl aldehyde), మరియు మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చెయుదురు. తెల్లగా ఘనరూపంలో వుండును.
 
'''మిరిస్టిక్‌ఆమ్లం భౌతిక,రసాయనిక ధర్మాలు'''
"https://te.wikipedia.org/wiki/మిరిస్టిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు