స్టియరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''స్టియరిక్ ఆమ్లం''' ('''Stearic acid''' ; IUPAC name '''octadecanoic acid''') 18 కార్బనులు కలిగిన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>16</sub>CO<sub>2</sub>H. దీని స్టియరిక్ ఆమ్లం అనే పేరు [[గ్రీకు భాష]]లోని στέαρ ( "stéatos" అనగా [[టాలో]] (Tallow) నుండి వచ్చింది. దీని లవణాలు మరియు ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.
 
 
 
 
 
 
 
స్టియరిక్‌ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న,ఏటువంటి ద్విబంధాలులేని,సరళ()హైడ్రొకార్బను శృంఖలం కలిగివన్నమోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం.కొవ్వుఆమ్లంఒకచివర ఒక కార్బొక్సిల్గ్రూప్‌ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వుఆమ్లంలను మోనోకార్బలిక్‌ఆమ్లంలందురు.లారిక్‌,పామిటిక్‌సంతృప్త ఆమ్లంలతరువాత విసృతంగా జంతుకొవ్వులలో, క్షీరదాల పాలలో,శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వుఆమ్లం స్టియరిక్‌ఆమ్లం.జంతుకొవ్వులలో35-60% వరకు ,శాకనూనెలలొ 5-45% వరకు స్టియరిక్‌ఆమ్లంలభించును.స్టియరిక్‌ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును,వేడిచేసిన పారదర్శకంగా మారును,శాకకొవ్వులైన కొకోబట్టరు,షియా()బట్టరులో,కొకమ్(),సాల్వ()కొవ్వులలో అధికమొత్తంలో లభించును.
 
''''స్టియరిక్‌ఆమ్లం భౌతికరసాయనిక ధర్మాలపట్టిక'''
{| class="wikitable"
|-
! భౌతిక/రసాయనిక ధర్మం!!
|-
|అణుభారం||248.48
|-
|ద్రవీభవన ఉష్ణోగ్రత||69.6<sup>0</sup>C
|-
|మరుగు ఉష్ణోగ్రత(512mm/Hg)||355.2<sup>0</sup>C
|-
|సాంద్రత(80<sup>0</sup>Cవద్ద)||0.8390
|-
|వక్రీభవన సూచిక(80<sup>0</sup>C వద్ద)||1.4299
|-
|స్నిగ్థత mPa.s(80<sup>0</sup>C వద్ద)||7.79
|-
|-విశిష్ట్ ఉష్ణం(75/137<sup>0</sup>C)J/g ||2.30
|-
|వెలుగు ఉష్ణొగ్రత||191<sup>0</sup>C
|-
|స్వీయదహన ఉష్ణోగ్రత||395<sup>0</sup>C
|}
 
===స్టియరిక్‌ఆమ్లంను కలిగివున్న జంతుకొవ్వులు,శాక కొవ్వులు===
 
'''జంతుకొవ్వులు'''
{| class="wikitable"
|-
!కొవ్వురకం!!శాతం
|-
|మటన్‌ టాలో||33-34
|-
|బీఫ్‌టాలో||19-20
|-
|లార్డ్||13.5
|-
|చికెన్‌బ్రెస్ట్,స్కిన్‌లెస్||8.3
|}
'''శాకకొవ్వులు'''
 
{| class="wikitable"
|-
!నూనె!!శాతం!!నూనె!!శాతం!!నూనె!!శాతం
|-
|కొకొబట్టరు||35-36||సాల్‌కొవ్వు||43-45||మామిడి పిక్కలు||35-37
|-
|కొకమ్||80-87||ధుపా ||45-47||ఇప్ప నూనె||20-25
|-
|హెంప్ సీద్||1.0-3.0||షియా||40-41||తంబ||9-10
|-
|నువ్వులు||4-5||కొపక్||5-9||వేరుశనగ||1.0-3.0
|-
|మొక్కజొన్న||2.0-2.5||కొబ్బరి||1.0-3.0||పత్తిగింజలు||2.0-2.5
|}
 
 
[
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 55 ⟶ 121:
[[eo:Steara acido]]
[[es:Ácido esteárico]]
 
[[fa:اسید استاریک]]
[[fi:Steariinihappo]]
[[fr:Acide stéarique]]
Line 64 ⟶ 131:
[[it:Acido stearico]]
[[ja:ステアリン酸]]
[[lv:Stearīnskābe]]
[[mk:Стеаринска киселина]]
[[nl:Stearinezuur]]
[[pl:Kwas stearynowy]]
[[pt:Ácido esteárico]]
[[ru:Стеариновая кислота]]
[[sr:Stearinska kiselina]]
[[sv:Stearinsyra]]
[[tr:Stearik asit]]
[[uk:Стеаринова кислота]]
[[vi:Axít stearic]]
[[zh:硬脂酸]]
"https://te.wikipedia.org/wiki/స్టియరిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు