ఉల్బం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉల్బం''' ('''Amnion''') ఒక జీవశాస్త్రంలో [[పిండం]] (Embryo) చుట్టూ రక్షణ కోసం [[ఉల్బ కుహరం]] (Amniotic cavity) ను తయారుచేసే త్వచము లేదా [[పొర]]. ఇదిఉల్బ కుహరంలో [[ఉల్బక ద్రవం]] లేదా ఉమ్మనీరు ఉంటుంది.

ఈ ఉల్బం [[సరీసృపాలు]], [[పక్షులు]] మరియు [[క్షీరదాలు]] వంటి జీవులలో కనిపించడం వలన వీటిని [[ఉల్బధారులు]] (Amniote|Amniota) అంటారు. కానీ [[ఉభయచరాలు]] మరియు [[చేప]]లలో ఇది లోపించడం వలన వీటిని ఉల్బరహిత జీవులు (Anamniota) అంటారు.
 
[[వర్గం:పిండోత్పత్తి శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ఉల్బం" నుండి వెలికితీశారు