ఉల్బక ద్రవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉల్బక ద్రవం''' (Amniotic fluid) [[ఉల్బ కుహరం]] (Amniotic cavity) లో ఉండే [[ద్రవం]]. ఇది [[గర్భాశయం]]లోని [[పిండం]] చుట్టూ ఉండి రక్షణ కల్పిస్తుంది. సామాన్య పదజాలంలో దీనిని '''ఉమ్మనీరు''' అంటారు. దీని చుట్టూ [[ఉల్బం]] (Amniotic membrane) కప్పివుంటుంది.
 
ఉల్బక ద్రవం యొక్క పరిమాణం పిండం పెరుగుతున్నకొద్దీ పెరుగుతుంది. ఇది 34 వారాల [[గర్భావధి కాలంలోకాలం]]లో అత్యధికంగా అనగా సుమారు 800 మి.లీ. ఉంటుంది. తర్వాత కొంత తగ్గి [[కానుపు]] సమయానికి 600 మి.లీ. గా వస్తుందిఉంటుంది.
 
ఈ ఉల్బక ద్రవాన్ని బయటికి తీసి కొన్ని పరీక్షలు జరపడం వలన పిండం యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుస్తాయి. జన్యు సంబంధమైన లోపాలను కూడా దీనిలోని కణాలను పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఉల్బక_ద్రవం" నుండి వెలికితీశారు