ఉల్బక ద్రవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉల్బక ద్రవం''' (Amniotic fluid) [[ఉల్బ కుహరం]] (Amniotic cavity) లో ఉండే [[ద్రవం]]. ఇది [[గర్భాశయం]]లోని [[పిండం]] చుట్టూ ఉండి రక్షణ కల్పిస్తుంది. సామాన్య పదజాలంలో దీనిని '''ఉమ్మనీరు''' అంటారు. దీని చుట్టూ [[ఉల్బం]] (Amniotic membrane) కప్పివుంటుంది.
 
ఉల్బక ద్రవాన్ని గర్భంలోని శిశివు లోనికి పీలుస్తూ తిరిగి బయటకు విడిచేస్తుంటాడు. అంతేకాకుండా తాగడం వలన పేగుల్లోనికి చేరి శోషణ ద్వారా ముత్రంగా మారి తిరిగి ఉల్బాన్ని చేరుతుంది. contributesఇది toఒక theకుషన్ formationలాగా ofపనిచేసి meconium.తల్లి Asకడుపు well,మీద amnioticకలిగే fluidఒత్తిడి protectsనుండి theరక్షిస్తుంది. developingగర్భాశయంలో babyశిశువు byసుళువుగా cushioningతిరిగడానికి againstఇది blowsఎంతో toతోడ్పడుతుంది. theఅధికంగా mother'sవేడిమి abdomen,కోల్పోకుండా allowsకాపాడుతుంది. for easier fetal movement, promotes muscular/skeletal development, and helps protect the fetus from heat loss.
 
 
ఉల్బక ద్రవం యొక్క పరిమాణం పిండం పెరుగుతున్నకొద్దీ పెరుగుతుంది. ఇది 34 వారాల [[గర్భావధి కాలం]]లో అత్యధికంగా అనగా సుమారు 800 మి.లీ. ఉంటుంది. తర్వాత కొంత తగ్గి [[కానుపు]] సమయానికి 600 మి.లీ. ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఉల్బక_ద్రవం" నుండి వెలికితీశారు