బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 215:
 
=== భౌగోళికము ===
బ్రూనై భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడిన ఆగ్నేయాసియా దేశము. బ్రూనై 5,765 చదరపు కిలోమీటర్ల చదరపు మైళ్ళ భూభాగము కలిగిన దేశము . దక్షిణ చైనా సముద్రతీరానికి అభిముఖంగా బ్రూనై 161 మైళ్ళ పొడవున సముద్రతీరం కలిగిన దేశం. బ్రూనై మరియు మలేషియా దేశాల మద్య కల సరిహద్దుల పొడవు 381 కిలోమీటర్లు. బ్రునై 500 చదరపు జలభాగము కలుఇగికలిగి ఉంది. ఇందులో 200 ననోనాటికల్ మీటర్లుమైళ్ళు '''ప్రత్యేక వాణిజ్య భూభాగము'''. బ్రూనై దేశ పౌరులలో 77% శాతం ప్రజలు దేశపు తూర్పు భూభాగములో ఉంటున్నారు. దేశపు అగ్నేయ భుభాగములోభూభాగములో (టెంబురాంగ్) ఉపస్థితమై ఉన్న కొండల మీద కేవలము 10,000 మడిమంది మాత్రమే నివసిస్తున్నారు. 2010 జూలై జనభాజనాభా లెక్కల ప్రకారం బ్రూనై దేశపు మొత్తము జనాభా షుమారుసుమారు 408,000. విరిలో 150,000 మంది దేశపు రాజధాని అయిన '''బందర్ సెరి బెగ్వాన్'''లో నివసిస్తున్నారు. మిగిలిన ప్రధాన నగరాలు వరుసగా రేవు పట్టణమైన మౌర, చమురు తయారు చేసే నగరమైన సెరియా మరియు పొరుగు నగరమైన '''బెలియత్''' జిల్లాలో ఉన్న '''కౌలా బెలియత్''', పెనాగా నగరములో దేశము కొరకు పోరాడిన దేశభక్తులు అనేకులు నివసిస్తున్నారు. వీరు '''రాయల్ డచ్ షెల్''' మరియు బ్రిటిష్ ఆర్మీ హౌసింగ్ మరియు రిక్రియేషన్ ఫెసిలిటీస్ పోరాటాలలో పాల్గొన్న వారు ఉన్నారు. బ్రూనై ''' బర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్''' అనే వర్షాధార అడవులు కలుగిన భూభాగము మద్య ఉపస్థితమై ఉంది. ఈ అడవులు దేశపు భూభాగాన్ని అధికముగా అక్రమించి ఉన్నాయి. ఇవి కాక పర్వత వర్షాధార అడవులు ఉన్నాయి. బ్రూనై వతావరణాన్ని ఆంగ్లములో ''' ట్రాపికల్ ఈక్వటోరియల్ ''' అంటారు. సరాసరి ఉష్ణోగ్రత 26.1 సెంటీగ్రేడ్ డిగ్రీలు. ఏప్రిల్ మరియు మే మాసముల సరాసరి ఉష్ణోగ్రత 24.7 సెంటీగ్రేడ్ డిగ్రీలు, అకోబర్అక్టోబర్ మరియు డిసెంబర్ వరకు ఉండే సరాసరి ఉష్ణోగ్రత 23.8 సెంటీగ్రేడులలుసెంటీగ్రేడులు ఉంటుంది.
 
=== ఆర్ధిక రంగం ===
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు